తెలంగాణ ఇంటెన్షన్స్ సర్వేలో సంచలన విషయాలు

ప్రభుత్వ వ్యతిరేక పడగ నీడలో బీఆర్ఎస్

కేసీఆర్‌ను మించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత

రోజురోజుకు బలపడుతున్న కాంగ్రెస్

ఊహించిన రీతిలో పుంజుకోని బీజేపీ

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్‌కు 37 శాతం ఓట్లు

కాంగ్రెస్‌కు 29.2 శాతం, బీజేపీకి 11.4 శాతం ఓట్లు

6.2 శాతం హంగ్ ఏర్పడే అవకాశం

ఏ పార్టీకి పడుతాయో స్పష్టంగా తెలియని ఓట్లు 8.5 శాతం

బీఆర్ఎస్‌కు కాకుండా.. కాంగ్రెస్‌కు లేదా బీజేపీకి పడే ఓట్ల శాతం 7.8