సినిమా  ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ గ్లామర్ ఉన్నన్ని రోజులే అవకాశాలు ఉంటాయి.

ఇక పెళ్లి తరువాత హీరోయిన్లు కుటుంబానికే పరిమితమవ్వాలని కానీ, స్కిన్ షో చేయడం ఆపాలి అని కానీ అనుకోవడం లేదు 

పెళ్లి తరువాత కూడా హీరోయిన్లు అందాల ఆరబోత చేస్తూ అదరగొడుతున్నారు 

ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ వారికి అందం పెరుగుతుందా అన్నట్లు కనిపిస్తున్నారు. మరి అలా అందంతో మెస్మరైజ్ చేస్తున్న ఆ హీరోయిన్లు ఎవరో చూద్దాం

శ్రియ శరన్

కాజల్ అగర్వాల్ 

మంజు వారియర్ 

ప్రియాంక చోప్రా 

శిల్పా శెట్టి 

మలైకా అరోరా 

కత్రీనా కైఫ్ 

దీపికా పదుకొనే 

వాణీ కపూర్