తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోలలో కార్తీ ఒకరు

వరుస సినిమాలతో హిట్లు అందుకుంటున్న కార్తీ ప్రస్తుతం తన హిట్ సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించాడు 

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు కార్తీ 

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 రిలీజ్ అవ్వగా పార్ట్ 2 త్వరలోనే రిలీజ్ కానుంది

ఇక ఇటీవలే సర్దార్ సినిమాతో వచ్చి హిట్ అందుకున్న కార్తీ తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు

అందుతున్న సమాచారం ప్రకారం కార్తీ, తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హాట్ అందుకున్న యుగానికి ఒక్కడు సీక్వెల్ లో కూడా నటించనున్నాడట