సినీ ప్రేక్షకుల చూపు మొత్తం సంక్రాంతి మీదనే ఉన్నాయి. స్టార్ హీరోలు మొత్తం సంక్రాంతి బరిలోనే దిగుతున్నారు

మరి ఈ సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు ఏంటో చూద్దాం

చిరంజీవి  వాల్తేరు వీరయ్య

ప్రభాస్  ఆదిపురుష్

బాలకృష్ణ  వీరసింహా రెడ్డి

అఖిల్  ఏజెంట్

విజయ్  వారసుడు