మహానటి సినిమా కోసం కొద్దిగా బరువు పెరిగిన కీర్తి సురేష్
హెవీ వర్క్ అవుట్స్ చేసి మిస్ ఇండియా కోసం నాజూకుగా తయారయ్యింది
పెళ్లి తరువాత బొద్దుగా మారిన సమంత
ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కోసం సన్నబడింది
ముద్దుగా బుగ్గలతో ఎంతో అందంగా కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్
బాలీవుడ్ లో పాగా వేయడం కోసం బక్కచిక్కి జీరో సైజ్ మెయింటైన్ చేస్తోంది
కోలీవుడ్ బొద్దు భామ వరలక్ష్మీ శరత్ కుమార్.. విలన్ గా తెలుగు సినిమాలో కనిపించి మెప్పిస్తోంది
ఒక పెద్ద సినిమా కోసం స్లిమ్ గా మారిపోయింది.. ఆమె మేకోవర్ చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే