ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణను నిలుపుకోవడంలో శృంగారం ప్రధాన పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే
కొన్ని సమయాల్లో సెక్స్ వల్ల భార్యాభర్తల మధ్య రిలేషన్ బలపడటమే కాకుండా.. ఆరోగ్యంగానూ, ఒత్తిడికి దూరంగానూ ఉంటారట
శరీరం ఏ సమయంలో సెక్స్ కి అనుకూలంగా ఉంటుంది అనేది కూడా సైన్స్ వివరిస్తోంది.
సహజంగా ఎక్కువ మంది పగలు కంటే రాత్రి వేళల్లోనే శృంగారం చేయానికి ఆసక్తి చూపిస్తుంటారు
ఎప్పుడు మూడ్ వస్తే.. అప్పుడు కాదు.. శృంగారం, రొమాన్స్ కి కొన్ని నిబంధనలు, సమయం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు
ఉదయం పూట సెక్స్ లో పాల్గొంటే మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెబుతున్నారు శృంగార నిపుణులు.
రాత్రి 8 నుంచి 10 భార్యాభర్తల మధ్య శృంగారానికి ఇది సరైన సమయం. అయితే.. ఈ సమయంలో.. తక్కువగా ఫుడ్ తీసుకుంటే.. యాక్టివిటీ బావుంటుందని వైద్యులు తెలుపుతున్నారు
కడుపునిండా భోజనం చేసిన తర్వాత శృంగారంలో పాల్గొనకూడదట. ఎందుకంటే బాడీలో రక్తప్రసరణతో పాటు అన్ని వ్యవస్థలూ.. తీసుకున్న ఆహారంపైనే దృష్టి సారించి పనిచేస్తుంటాయట
చాలా మట్టుకు తెల్లవారే సమయంలో బాడీకి వాంచ పెరుగుతుందని, ఆ టైంలో శృంగారం చేసుకుంటే ఎంజాయ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు