ఎర్ర తోటకూరను అప్పుడప్పుడు తినాల్సిందే, దీనితో ఎన్నో లాభాలు ఉంటాయి.
దీనిలో విటమిన్ ఏ,
విటమిన్ సి, విటమిన్ బి,
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు, ఎర్ర తోటకూరను
తింటూ ఉండాలి.
పేగుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఎర్ర తోటకూరను అధికంగా తింటూ ఉండాలి.
రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు, ఎర్ర తోటకూరను
తింటూ ఉండాలి.
దీనివల్ల నీరసం, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.
ఇందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి ఎముకలు, దంతాలు దృఢంగా చేస్తుంది.