రణవీర్ సింగ్ బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే భర్త
ఫ్యాషన్ ఐకాన్ గా రణవీర్ కు సోషల్ మీడియాలో చాలా మంచి గుర్తింపు ఉంది
ఇటీవల రణవీర్ చేసిన న్యూడ్ ఫోటోషూట్ వివాదానికి దారి తీసింది
1972లో కాస్మొపాలిటన్ మ్యాగజైన్ కోసం పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్‌కు నివాళిగా రణవీర్ న్యూడ్ ఫోటో షూట్ చేశాడు
రణవీర్ పై ముంబై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది
మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ ఒక ఎన్జీవో రణవీర్ పై ఫిర్యాదు చేసింది
ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోగారి నగ్నత్వం పెద్ద వివాదానికి దారి తీసింది
మరి ఈ వివాదంపై రణవీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి