టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్

పూరి 28 సెప్టెంబర్ 1966 లో జన్మించాడు

జీవితంలో డైరెక్టర్ గానే ఉండాలని తన  డిగ్రీ సర్టిఫికెట్స్ ను చించేశాడు

బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు పూరి

చేతిలో మూడు వందలు పెట్టుకొని భార్య లావణ్యను ఇంటి నుంచి తీసుకొచ్చి గుడిలో పెళ్లి చేసుకున్నాడు

వరుస ప్లాపులతో పూరి ఇల్లు అమ్మి మరీ సినిమా తీసాడంట

హీరోలను పోకిరిలుగా చూపించడంలో పూరి దిట్ట

పూరి పని అయిపోయిందని అనుకున్న ప్రతి సారి బౌన్స్ బ్యాక్ అవుతూనే వస్తున్నాడు

పూరి కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడో అన్నే వరస్ట్ సినిమాలు తెరకెక్కించాడు

నటుడు, దర్శకుడు, నిర్మాత, సింగర్ గా కూడా పూరి తన ప్రతిభను చూపాడు

ప్రస్తుతం పూరి గోవాలో తన పుట్టినరోజు జరుపుకొన్నట్లు తెలుస్తోంది

నేటితో 56 వ పడిలోకి అడుగుపెడుతున్న పూరి మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే పూరి