గర్భం ధరించాక మొదటి మూడు నెలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మొదటి మూడు నెలల్లో వాంతులు, నీరసం, అలసట ఎక్కువగా ఉంటాయి.
ఒకేసారి కాకుండా రోజు మొత్తంలో 4-5 సార్లు కొంచెం కొంచెంగా తినాలి.
నీళ్లు ఎక్కువగా తాగుతూ..లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి
నిమ్మకాయ వాసనను పీలిస్తే క్రమంగా వాంతులు తగ్గుతాయి.
పుల్లని పండ్లు, బొప్పాయి, పనస పండు వంటివి తీసుకోకూడదు.
ఫోలిక్ యాసిడ్ మాత్రలు క్రమం తప్పకుండా వేసుకోవాలి.