టాలీవుడ్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ ఒక వివాదంలో చిక్కుకొంది

ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత

ఇటీవల కొద్ది రోజుల క్రితం ఆమె తన భర్త నితిన్ రాజుకు పాదపూజ చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది

ఈ ఫోటోలపై  నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఆడవారి పరువు తీస్తున్నారని, ప్రస్తుతం ఆడ, మగ సమానమని చెప్పుకొస్తున్నారు

ఇక తాజాగా ఈ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది

నటిగా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నంత మాత్రాన సంప్రదాయాలు ఆచారాలు ఎందుకు పాటించకూడదు

నా భర్త కాళ్ల దగ్గర కూర్చుని పూజ చేస్తే తప్పేంటి..? అంటూ ప్రశ్నించింది