ప్రభాస్ .. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారాడు

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల లైనప్ చూస్తుంటే అభిమానులకు పిచ్చెక్కిపోతుంది

ఆది పురుష్  ఓం రౌత్

సలార్  ప్రశాంత్ నీల్ 

స్పిరిట్  సందీప్ రెడ్డి వంగా

రాజా డీలక్స్  మారుతి 

ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి