పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఒక మహా ప్రభంజనం

1971 సెప్టెంబర్ 2న బాపట్లలో పవన్ జన్మించాడు

చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోడంతో ఇంటర్మీడియట్‌తోనే ఆపేశారు

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ బాబు ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు

1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో కళ్యాణ్ బాబు పేరుతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు

తొలి సినిమాలోనే రియల్ స్టంట్స్ చేసి అప్పట్లో సంచలన సృష్టించాడు  పవన్

డైరెక్టర్ కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ సినిమాతో పవన్ స్టార్ హీరోగా ఎదిగాడు

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రితో పవర్ స్టార్ గా మారాడు

ఖుషి సినిమా తరువాత పవర్ స్టార్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది

నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా, రైటర్ గా, స్టంట్ మాస్టర్ గా, సింగర్ గా పవన్ పనిచేశాడు

హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉన్న హీరో ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే

గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, వకీల్ సాబ్, భీమ్లా నాయక్.. ఫ్యాన్స్ ను పవన్ కు భక్తులుగా మార్చేశాయి

ప్రజాసేవలోనే సంతృపి ఉందని గ్రహించి 2014 లో జనసేన పార్టీని స్థాపించి రాజకీయ ప్రవేశం చేశాడు పవన్

సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు పవన్ కళ్యాణ్ నిత్యం శ్రమిస్తున్నాడు 

పవన్ కళ్యాణ్‌ను భవిష్యత్‌లో ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు

ఇక వ్యక్తిగతంగా పెళ్లిళ్ల విషయంలో పవన్ ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నాడు

1997లో నందినిని పెళ్లి చేసుకున్నాడు

బద్రి సమయంలో రేణు దేశాయ్ ని ప్రేమించి లివింగ్ రిలేషన్ లో ఉంటూ ఒక బిడ్డ పుట్టాకా పెళ్లి చేసుకున్నాడు

రేణు  విడాకుల తర్వాత  రష్యా అమ్మాయి అన్నా లెజ్నెవాను మూడో వివాహం చేసుకున్నాడు  పవన్

పవన్ కు నలుగురు పిల్లలు. అకీరా, ఆద్య, అంజనా పవనోనా, మార్క్ శంకర్ పవనోవిచ్

పవన్ జీవితంలో ఎన్నో అత్యున్నత విజయాలను అందుకోవాలని కోరుకొంటూ  My City Hyderabad  తరుపున హ్యాపీ బర్త్ డే జనసేనాని