1999లో వచ్చిన నరసింహ చిత్రంలో రజినీ కాంత్ తో రమ్యకృష్ణ నటించింది
నరసింహా తర్వాత దాదాపు 20 ఏళ్ల తరువాత జైలర్ లో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు
2000 లో వచ్చిన అన్నయ్య చిత్రంలో చిరంజీవి, రవితేజ కలిసి నటించారు
22 ఏళ్ల తరువాత మళ్లీ చిరు, రవితేజ వాల్తేరు వీరయ్య కోసం కలిశారు
ప్రియురాలు పిలిచింది చిత్రంలో అజిత్, ఐశ్వర్య రాయ్ కలిసి నటించారు
22 ఏళ్ల తరువాత అజిత్- విగ్నేష్ శివన్ కాంబోలో ఐశ్వర్య రాయ్ నటిస్తున్నదని టాక్..
గిల్లి చిత్రంలో మొదటిసారి త్రిషతో జతకట్టాడు విజయ్
సుమారు 14 ఏళ్ల తరువాత ఈ జంట మరోసారి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నదని టాక్
విజయ్ కు విలన్ గా ప్రకాష్ రాజ్ గిల్లీ చిత్రంలో కనిపించాడు
ఇన్నేళ్ల తరువాత ఈ కాంబో వారసుడు తో మళ్లీ రిపీట్ అవుతోంది