టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వరుస క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంటుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే
గతేడాది పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది పూజా
పాన్ ఇండియా సినిమా చేసినా అమ్మడికి ఈ ఏడాది కలిసి రాలేదు
రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూశాయి
ఇక ప్రస్తుతం పూజా ఆశలన్నీ మహేష్- త్రివిక్రమ్ సినిమాపైనే పెట్టుకొంది
ఈ ఏడాది పూజా థియేటర్లో అడుగుపెట్టడం కష్టమే..
మరి వచ్చే ఏడాది అయినా బుట్టబొమ్మ దశ మారుతుందేమో చూడాలి