ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా మూవీస్ ను నిర్మిస్తోంది. కథ రీత్యా ఒక సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటివరకు రెండు భాగాలుగా వచ్చిన సినిమాలు.. ఇకముందు రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటివో చూద్దాం
రక్త చరిత్ర
ఎన్టీఆర్
బాహుబలి
కెజిఎఫ్
పుష్ప.. పుష్ప 2 త్వరలో రానుంది
పొన్నియన్ సెల్వన్ .. త్వరలోనే పీఎస్ 2 విడుదల కానుంది
సలార్ కూడా రెండు భాగాలుగా రానున్నట్లు సమాచారం