థైరాయిడ్ ఉన్నవారు ఇలాంటి ఆహారాలను తింటే చాలా ప్రమాదం

థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్‌ను తక్కువగా తీసుకోవాలి.

గ్లూటెన్ అధికంగా ఉన్న ఆహారాలను కూడా థైరాయిడ్ పేషెంట్లు తీసుకోకూడదు. 

గోధుమపిండితో చేసిన ఆహారాలు తక్కువగా తినాలి. 

థైరాయిడ్ హార్మోను ఉత్పత్తి, నియంత్రణకు జింక్ చాలా అవసరం.

యాపిల్స్, బెర్రిలు, రేగు పండ్లు, నారింజ పండ్లను తరచూ తింటూ ఉండాలి. 

జింక్ అధికంగా ఉండే గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు,చిక్కుళ్లు, బీన్స్ రోజూ తినాలి.

థైరాయిడ్ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి.