డయాబెటిస్ ఉన్నవారు రోజుకో జామకాయ తింటే మంచిది.

జామకాయలో పీచు  ఎక్కువగా ఉంటుంది. 

చక్కెర నిల్వలు సమతుల్యంగా ఉంచుతుంది.

హైబీపీ ఉన్నవారు కూడా జామను తింటే మంచిది

ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

గుండెకు హాని చేసే ట్రైగ్లిజరైడ్స్ వంటి చెడు కొవ్వును తగ్గిస్తుంది.