పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భగా జల్సా రీ రిలీజ్ చేస్తున్న విషయం తెల్సిందే

2008 లో రిలీజ్ అయిన ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం

వరుసగా 5 ప్లాపుల తరువాత పవన్ ఈ సినిమాను అంగీకరించాడు

పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ బాండింగ్ మొదలయ్యింది ఈ సినిమా నుంచే

పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమాల్లో జల్సా సినిమా ఒకటి

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు  వాయిస్ ఓవర్ ఇచ్చాడు

ఒక స్టార్ హీరో మరో హీరో కు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదే మొదటిసారి

పవన్ సరసన ఇలియానా నటించగా కమలినీ ముఖర్జీ, పార్వతి మెల్టన్ ముఖ్య పాత్రలో నటించారు

ఇక నేడు ఈ సినిమా మరోసారి 500 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు

ఏ ఇండియన్ సినిమా కు దక్కని అత్యధిక రీ రిలీజ్ ఘనత జల్సా కు దక్కబోతుంది