Pink Blob
నారింజ
తొక్కలను
పడేస్తున్నారా?
నారింజ తొక్కలు అందానికే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
నారింజ తొక్కలలో మెలనిన్ ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిపిస్తుంది.
నారింజ తొక్కలతో టీ చేసుకుని తాగినా ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఈ నారింజ తొక్కల టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
నారింజ తొక్కలను దంతాలపై రుద్దుతూ ఉంటే అవి తెల్లగా మారుతాయి.
నారింజ తొక్కల్లో యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్, యాంటీ బాక్టిరియల్ గుణాలు చాలా ఎక్కువ.