ఆషాఢ బోనాల పండగ అంటే గ్రామదేవత అమ్మవారిని పూజించే పండుగ
ఆషాడ బోనాలనే లాల్‌దర్వాజ బోనాలని కూడా పిలుస్తారు
భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం
సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా మొదలయ్యాయి
బోనాల సందర్భంగా పొట్టేళ్ళ రథంపై అమ్మవారిని ఊరేగింపు చేస్తారు
ఆషాఢ మాసం చివరి ఆదివారం లాల్‌దర్వాజాతో పాటు హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి, మీర్ ఆలం మండి మహంకాళేశ్వర ఆలయంలో వేలాది మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు
బోనమెత్తిన కవితక్క
బోనమెత్తిన పీవీ సింధు