టాలీవుడ్ లో  గత రెండు నెలలుగా కుర్ర హీరోలు కొత్త కథలతో హిట్ అందుకుంటున్న విషయం తెల్సిందే

ఇప్పటికే కార్తికేయ 2 ఓటిటీ లో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా షేక్ చేస్తోంది.. ఇక దాంతో పాటు రిలీజ్ అయిన బింబిసార ఎట్టకేలకు స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకుంది 

బింబిసార  అక్టోబర్ 21 (జీ5)

కృష్ణ వ్రింద విహారి అక్టోబర్ 23( నెట్ ఫ్లిక్స్ )

ఒకే ఒక జీవితం  అక్టోబర్ 20 (సోనీ లైవ్)