ఏప్రిల్ 1 నుండి వాహ‌నాల ధ‌ర‌లు పైపైకి

వ్యాపారుల యూపీఐ లావాదేవీల‌పై 1.1 శాతం ఇంటరాప‌బుల్ చార్జీలు వ‌సూలు

టోల్ ట్యాక్స్ 3.5 శాతం నుండి 7 శాతానికి పెంపు

ఔష‌దాల‌పై 12 శాతం ధ‌ర‌లు పెరుగుద‌ల

ప్ర‌భుత్వేత‌ర ఉద్యోగుల‌కు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ రూ. 25 లక్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు

సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ స్కీమ్‌లో రూ. 30 లక్ష‌ల వ‌ర‌కు డిపాజిట్ చేసుకునే అవ‌కాశం