బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మృణాల్

సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మృణాల్

ఒక్కసినిమాతో మృణాల్ నుంచి సీతగా  మారిపోయింది

సీత పాత్రలో  మృణాల్ నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పొచ్చు

ఇక మృణాల్ ఈ మధ్య స్కిన్ షోతో రెచ్చిపోతుంది

చిట్టిపొట్టి డ్రెస్ ల్లో అందాల ఆరబోత చేయడం మొదలుపెట్టింది

సీతలాంటి పాత్రల్లోనే కాదు అన్ని పాత్రలకు తాను రెడీ అంటూ ఇలా గ్లామర్ షో చేస్తుంది

ఇక సీతగా మంచి పేరు తెచ్చుకున్న మృణాల్ ఇలా స్కిన్ షో చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు

సీతగా మంచి పాత్ర చేసి ఇలాంటి  అందాల ఆరబోత చేయడం ఏంటీ .. తగ్గించు అని  ఫైర్ అవుతున్నారు