నందమూరి హీరోలలో తారకరత్న ఒకరు 

తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు

ఈ సినిమా నటుడిగా తారకరత్నకు మంచి పేరును తెచ్చిపెట్టింది.

ఇప్పటివరకు ఏ హీరోపై లేని ఒక అరుదైన రికార్డ్   తారకరత్న పేరుపై ఉంది

తారకరత్న తన మొదటి సినిమా సమయంలోనే ఒక్క రోజులో దాదాపు 9 సినిమాలకు సైన్ చేశారట

అలా మొదటి సినిమా విడుదలకు ముందే అన్ని ప్రాజెక్ట్స్ లో సైన్ చేసిన హీరోగా రికార్డు నెలకొల్పారు తారకరత్న

ఈ సినిమాల్లో కొన్ని సినిమాలు విడుదలైతే మరికొన్ని సినిమాలు విడుదల కాలేదు

నందమూరి తారకరత్నకు సొంతమైన ఈ రేర్ రికార్డ్ సినీ చరిత్రలో ఏ హీరో బద్దలుకొట్టలేదు