సీతారామం సినిమాతో టాలీవుడ్ లో హిట్ అందుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్

సీరియల్స్ తో కెరీర్ ఆరంభించిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకొంటుంది

ఇక మృణాల్ కు ఇద్దరు హీరోలు అంటే చాలా ఇష్టమట.. వారెవరంటే

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ అంటే మృణాల్ కు చాలా ఇష్టమట.. సూపర్ 30 లో అతనితో నటించడం అద్భుతమని చెప్పుకొచ్చింది

హృతిక్ తర్వాత షాహిద్ కపూర్ అంటే మృణాల్ పడిచచ్చిపోతుందట.. అతనితో కలిసి జెర్సీలో నటించడం అదృష్టమని చెప్పుకొచ్చింది

తాను కాలేజ్ చదివే రోజుల్లో వారి  ఫోటోలను కట్ చేసి బుక్స్ లో దాచుకొనేదట

అలా తన ఇద్దరు ఫేవరేట్ హీరోలతో కలిసి నటించి తన డ్రీమ్ ను నెరవేర్చుకొంది సీత