ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు, ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు

పవన్ చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా.. అభిమానులు మాత్రం కోట్లల్లో ఉన్నారు 

పవన్ తన కెరీర్ లో కొన్ని సినిమాలను మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశాడు. అందుకు కారణాలు చాలానే ఉన్నా.. ఇప్పటికీ అవి రిలీజ్ అయితే బావుండు అని అభిమానులు ఆశపడుతుంటారు.. ఆ సినిమాలు ఏంటంటే 

చెప్పాలని ఉంది

సత్యాగ్రహి 

దేశి 

పవన్-ఎస్ జె సూర్య ప్రాజెక్ట్ 

ప్రిన్స్ ఆఫ్ పీస్