కృష్ణగాడి వీర ప్రేమకథ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెహరీన్ ఫిర్జాదా

మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మెహరీన్ వరుస అవకాశాలను అందుకుంది 

సినిమాలను అయితే అందుకుంది కానీ విజయాలను మాత్రం దక్కించుకోలేకపోయింది మెహరీన్ 

ఎఫ్ 2 సినిమాతో హానీగా మారిపోయింది మెహరీన్ 

ఇక ముద్దుగా బొద్దుగా ఉండే మెహరీన్ కష్టపడి బరువు తగ్గింది 

బరువు తగ్గిన తరువాత నుంచి అందాల ఆరబోత చేయడం మొదలుపెట్టింది 

ఇక భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది మెహరీన్ 

కొన్నిరోజులుగా వెకేషన్స్ తో బిజీగా ఉన్న మెహరీన్ ఈ మధ్యనే సోషల్ మీడియాలో హల్చల్ చేయడం మొదలుపెట్టింది 

ఇక ఈసారి మరింత బక్కచిక్కి కనిపించింది మెహరీన్ 

మెహరీన్ న్యూ లుక్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు 

ఏంటీ .. అసలు మెహరీన్ గుర్తుపట్టలేకుండా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు