కన్నడ హీరోయిన్ మేఘనా సర్జా రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు గుప్పుమంటున్నాయి

కన్నడ స్టార్‌ చిరంజీవి సర్జా ప్రేమించి పెళ్లాడిన ఆమె కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది

మేఘనా గర్భం దాల్చిన కొన్ని నెలలకే చిరంజీవి సర్జా 2020 జూన్‌ 7న గుండెపోటుతో మరణించారు

భర్త మరణంతో కుంగిపోయిన మేఘన కొడుకు ఆలనా పాలనా చూసుకొంటూ ఊరట పొందుతోంది

ఇక రెండో పెళ్లిపై ఆమె స్పందిచింది నేను మళ్లీ పెళ్లి గురించి నాకు నేను ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. రేపు ఏం జరుగుతుంది? కొద్ది రోజులయ్యాక నా జీవితం ఎలా ఉంటుంది? అని నేనెప్పుడూ ఆలోచించలేదు

దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడినట్లు అయ్యింది