టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో కొత్త సినిమాల విడుదల కంటే.. పాత సినిమాల రీ రిలీజ్ల ట్రెండ్ సాగుతున్న విషయం తెల్సిందే

సందర్భాన్ని బట్టి ప్రతి హీరో తమ పాత సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు

ఇక ఈ నెలలో మొత్తం మెగా హీరోల హిట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అవేంటి .. ఆ హీరోలు ఎవరు చూద్దాం 

గ్యాంగ్ లీడర్ మార్చి 4

మగధీర  మార్చి 27

గబ్బర్ సింగ్  మార్చి 24 

దేశముదురు   ఏప్రిల్ 8