మాళవిక మోహనన్.. కోలీవుడ్ హీరోయిన్స్ లో ఒకరు
1993 ఆగస్టు 4 న జన్మించింది
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యూ మోహనన్ కుమార్తె
ముంబైలోని విల్సన్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసింది
2013 లో 'పట్టం పోలె' అనే మలయాళ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది
2019 లో రజినీకాంత్ నటించిన 'పేట' మూవీతో అందరిని ఆకర్షించింది
2021 లో విజయ్ సరసన 'మాస్టర్' సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొంది
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మాళవిక సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది
మాళవిక మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మాళవిక