సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని

మహేష్, నమ్రత జంట రెండో కూతురు

సితార.. 2012  జూలై 20 న జన్మించింది

మహేష్ కు సితార అంటే ప్రాణం.

సితార క్యూట్ క్యూట్ వీడియోస్ ను  నమ్రత నిత్యం సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

షూటింగ్ లో ఎంత స్ట్రెస్ ఉన్నా సితారను చూడగానే ఆ స్ట్రెస్ పోతుందని మహేష్ తెలిపారు.

సితార చిన్నతనం నుంచే చాలా యాక్టివ్. సోషల్ మీడియాలో తను ఒక సెలబ్రిటీ.

సోషల్‌ మీడియాలో ఆమె పెట్టే డ్యాన్స్‌ వీడియోలు వైరల్‌ అవుతుంటాయి.

సితార ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానెల్ ను కూడా నడుపుతోంది.

అన్న గౌతమ్  ను ఏడిపించడం తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చింది.

నేటితో సితార పదో ఏట అడుగుపెట్టింది.

సితార పుట్టినరోజు సందర్భంగా మహేష్, నమ్రత సోషల్ మీడియాలో స్పెషల్ గాకూతురుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

My City Hyderabad తరపున క్యూట్ లిటిల్ ఏంజిల్ సితార హ్యాపీ బర్త్ డే.