కొబ్బరి నీళ్లతో ఈజీగా బరువు తగ్గండి..

కొబ్బరి నీళ్లలో తక్కువగా ఉండే కేలరీలు

కొబ్బరి నీళ్లలో  ఎంజైమ్‌లు, ఎలక్ట్రోలైట్లు పుష్కలం

బయో ఎంజైమ్‌లతో  త్వరగా కరిగే కొవ్వు

కొబ్బరి నీటిలో పుష్కలంగా  పోషకాలు, ఖనిజాలు 

బాడీలోని వ్యర్ధాలను, టాక్సిన్లను బయటకు పంపే కొబ్బరి నీళ్లు