ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో సూర్య,అసిన్ జంటగా నటించిన చిత్రం గజిని

సూర్య కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిపోయిన ఈ సినిమాను చాలామంది హీరోలు రిజెక్ట్ చేశారట.. వారెవరో చూద్దాం

రజినీకాంత్

మోహన్ లాల్

సల్మాన్ ఖాన్

మహేష్ బాబు

వెంకటేష్

విక్రమ్

అజిత్ 

విజయ్

మాధవన్

అజయ్ దేవగన్

శింబు