త్రిష
జోడి సినిమాలో సిమ్రాన్ కు ఫ్రెండ్ గా నటించింది
సాయి పల్లవి
పందెం కోడి సినిమాలో మీరా జాస్మిన్ కు ఫ్రెండ్ గా కనిపించింది
కాజల్
క్యూ హూ గయానా చిత్రంలో ఐశ్వర్య రాయ్ ఫ్రెండ్ గా కనిపించింది
రీతూ వర్మ
బాద్షా చిత్రంలో కాజల్ కు సిస్టర్ గా నటించింది
అనసూయ
సొంతం సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా నటించింది
రష్మీ
హోళీ చిత్రంలో రిచాకు ఫ్రెండ్ గా నటించింది