కల్వకుంట్ల తారక రామరావు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు

తారక రామారావు 1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు సిద్ధిపేటలో జన్మించారు.

1991-93 సంవత్సరంలో  ఇంటర్‌, విజ్ఞాన్‌ కాలేజీ గుంటూరులో పూర్తి చేశారు

అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ లో ఎంబీఏ పూర్తిచేశారు

తండ్రి కేసీఆర్ వారసత్వాన్ని పుచ్చుకుని 2008లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు

2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి గెలిచారు

2018 డిసెంబరు 17న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు

2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు

2003 లో శైలిమా తో కేటీఆర్ వివాహం జరిగింది

కేటీఆర్ కు ఒక కూతురు, ఒక కొడుకు

ప్రజలకు సేవ చేస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా కేటీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారు

కేటీఆర్ మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకొంటూ  My City Hyderabad  తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు