టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది కృతి శెట్టి

2023, సెప్టెంబర్ 21 న కృతి జన్మించింది

చిన్నతనం నుంచే పలు ప్రకటనలలో మెరిసింది

హిందీలో స్టార్లతో కలిసి యాడ్స్ చేసి మెప్పించింది

హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాలో స్టూడెంట్ గా  వెండితెర ఎంట్రీ ఇచ్చింది

ఉప్పెన చిత్రంతో హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమైంది

మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకొని బేబమ్మ గా టాలీవుడ్ లో సెటిల్  అయిపోయింది

ఉప్పెన తరువాత వరుస అవకాశాలను అందుకొంటుంది కృతి

జయాపజయాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్న బేబమ్మ నేడు 21 వ పడిలోకి అడుగుపెడుతోంది

బేబమ్మ మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే కృతి శెట్టి