ఆర్ రెహమాన్ ఒక్కో సినిమాకు 25+ కోట్ల వరకు అందుకుంటున్నాడట

అనిరుధ్ రవిచందర్  ఒక్కో సినిమాకు దాదాపు 20-25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం

యువన్ శంకర్ రాజా  ఒక్కో సినిమాకు దాదాపు 15 కోట్లు అందుకుంటున్నాడట 

సంతోష్ నారాయణ్  ఒక్కో సినిమాకు దాదాపు 10-15 కోట్లు వసూలు చేస్తున్నాడట

జీవీ ప్రకాష్  ఒక్కో సినిమాకి దాదాపు 10-12 కోట్లు తీసుకుంటాడు

హారిస్ జయరాజ్ ఒక్కో సినిమాకు 5-8 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాడట 

హిప్-హాప్ తమిజా ఒక్కో సినిమాకు దాదాపు 4-5 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం

జిబ్రాన్ ఒక్కో సినిమాకు 4-5 కోట్లు తీసుకుంటున్నాడు

సామ్ సీ యస్ ఒక్కో సినిమాకు 3- 4 కోట్లు తీసుకుంటున్నాడట