గుమ్మడి కాయ విత్తనాల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రుచికరంగా ఉంటాయి. అలాగే శక్తిని ఇస్తాయి.

గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్‌ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫోలేట్‌ , ఫ్యాటీ యాసిడ్స్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్‌ ఫినోలిక్‌ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.

డయాబెటిస్‌ ఉన్నవారిలో అయితే ఈ విత్తనాలు షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించేందుకు సహాయ పడతాయి

అధిక బరువుతో బాధపడేవారు గుమ్మడి గింజలు తింటే.. మేలు జరుగుతుంది

గుమ్మడికాయ గింజలు, వాటి నూనె చర్మ సంరక్షణకు ఏజెంట్లుగా పనిచేస్తాయి. వీటిలో విటమిన్ ఏ, సీ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి

గుమ్మడికాయ విత్తనాలను తరచుగా తీసుకోవడం వలన శరీరంలోని వాపులు, నొప్పులు వంటి సమస్యలు తొలగిపోతాయి

గుమ్మడికాయ గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి మరియు అజీర్ణం నివారించడంలో కూడా సహాయం చేస్తాయి

గుమ్మడికాయ గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి మరియు అజీర్ణం నివారించడంలో కూడా సహాయం చేస్తాయి

శరీర ముడతలు తగ్గించుకోవటానికి, కండరాలకు మరమ్మత్తులు చేయడంలో, కొత్త కణాలను నిర్మించడంలో గుమ్మడికాయ విత్తనాలు కీలక పాత్ర పోషిస్తాయి

మహిళలు గుమ్మడికాయ విత్తానాలను తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి

గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఎంతో సులువుగా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు