చిరంజీవి  రొయ్యల వేపుడు, చేపల పులుసు

బాలకృష్ణ  రొయ్యల వేపుడు, బిర్యానీ

ప్రభాస్  రాజు గారి పులావ్

పవన్ కళ్యాణ్  నాటుకోడి కూర, పులిహోర (పవన్ ఇప్పుడు వెజిటేరియన్ గ మారారు)

మహేష్ బాబు  హైదరాబాద్ బిర్యానీ, ఫిష్ సూప్

ఎన్టీఆర్  నాటు కోడి కీమా , హాలీమ్

రామ్ చరణ్  పప్పు అన్నం, పెరుగు , అప్పడం

అల్లు అర్జున్  బిర్యానీ