నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి సురేష్
మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకుంది కీర్తి సురేష్
మహానటి తరువాత కీర్తి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ను చేసినా హిట్ మాత్రం అందుకోలేకపోయింది
కమర్షియల్ సక్సెస్ కోసం కీర్తి సైతం అందాల ఆరబోతకు సిద్ధమవుతోంది
ఇప్పటివరకు ఎంతో పద్దతిగా ఉండే కీర్తి కూడా గ్లామర్ డోస్ ను పెంచేసింది
బొద్దుగా ఉన్న ఈ చిన్నది బక్కచిక్కి అందాలను ఆరబోస్తోంది
క్లివేజ్ షో, థైస్ అందాలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది కీర్తి
ఇక ఒక అడుగు ముందుకు వేసి స్విమ్ సూట్ లో కూడా ప్రత్యక్షమయింది కీర్తి
స్కిన్ షో చేయని హీరోయిన్ లిస్ట్ లో ఉన్న కీర్తి కూడా అందాల ఆరబోత మొదలుపెట్టేసరికి అభిమానులు షాక్ అవుతున్నారు
ప్రస్తుతం కీర్తి వెకేషన్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి