నేను శైలజ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది కీర్తి సురేష్
మొదటి సినిమాతోనే హిట్ అందుకొని అందరి మనసులను దోచేసింది
ఇక మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్
మహానటి సినిమాకు గాను జాతీయ ఉత్తమనటి అవార్డును కూడా అందుకుంది కీర్తి
మహానటి తరువాత కీర్తి అన్నీ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలే చేసింది
మహానటి సినిమాకు వచ్చినంత గుర్తింపు ఇంకే సినిమాకు రాలేదు
ఇక ఈ మధ్యకాలంలో బరువు తగ్గి కనిపిస్తుంది కీర్తి సురేష్
బరువు తగ్గినా దగ్గరనుంచి అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది
ఈ మధ్యనే దసరా సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది కీర్తి
తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోల్లో కొంచెం గ్లామర్ ఒలకబోయడంతో అభిమానులు ఆగ్రహిస్తున్నారు
పద్దతిగా ఉండే కీర్తి అందాల ఆరబోతలో హద్దు మీరుతుందని చెప్పుకొస్తున్నారు.