టాలీవుడ్ టార్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు

అక్టోబర్ 17, 1992 లో కీర్తి జన్మించింది

కీర్తి తల్లి మేనక కూడా హీరోయినే

బాలనటిగా మూడు సినిమాలు చేసి మెప్పించింది కీర్తి

నేను శైలజ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది

మహానటి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది

సావిత్రి పాత్రలో ఆమె నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి

మహానటి సినిమాకు గాను ఎన్నో అవార్డులు అందుకున్న కీర్తి

మహానటి సినిమా తరువాత అంతటి విజయాన్ని అయితే కీర్తి అందుకోలేకపోయింది

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా  ఉన్న కీర్తి ముందు ముందు మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటూ..

హ్యాపీ బర్త్ డే కీర్తి