యష్  60 కోట్లు అని టాక్ 

కిచ్చా సుదీప్  30 కోట్లు

శివరాజ్ కుమార్    10 కోట్లు

దర్శన్  5 కోట్లు

ఉపేంద్ర  6 కోట్లు

రక్షిత్ శెట్టి  6 కోట్లు

రిషబ్ శెట్టి  కాంతార ముందు వరకు దాదాపు 5 కోట్ల వరకు అందుకున్నాడట .. ఇప్పుడు రేట్ పెంచినట్లు సమాచారం