కళాతపస్వి కె. విశ్వనాథ్ కు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేక అనుబంధంఉంది
కె.విశ్వనాథ్ గారు తనకి తండ్రి లాంటి వారని ఎన్నో సందర్భాల్లో చిరు చెప్పుకొచ్చాడు
విశ్వనాథ్ గారి ప్రతి పుట్టిన రోజుకి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పడం చిరుకు అలవాటుగా కూడా మారిపోయింది
వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు.. మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్స్ మాత్రమే కాదు.. మూడు అవార్డులను అందుకున్నాయి
శుభలేఖతో మొదలైన వీరి ప్రయాణం స్వయంకృషి, ఆపద్భాంధవుడు వరకు కొనసాగింది.
శుభలేఖ 1982
ఈ సినిమాకు చిరుకు బెస్ట్ యాక్టర్ గా ఫిలింపేర్ అవార్డు వచ్చింది
స్వయంకృషి 1987
ఈ సినిమాలోని చిరు నటనకు నంది అవార్డు వరించింది
ఆపద్భాంధవుడు 1992
ఈ సినిమాలో నటనకి చిరంజీవి ఫిలింఫేర్, నంది అవార్డులను అందుకున్నాడు