టాలీవుడ్ లో ప్రస్తుతం చిన్న చిత్రాలే సంచలనాలు సృష్టిస్తున్నాయి

పది -పదిహేన కోట్ల బడ్జెట్ తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొడుతున్నాయి

కాంతార చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఇదే తరహాలో మరో రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకుల  ముందుకు రానున్నాయి 

కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిన్న సినిమా లవ్ టుడే. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు

 మలయాళంలో  'జయ జయ జయహే' అనే ఓచిన్న సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకొంది

ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. మరి ఈ సినిమాలు తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకోనున్నాయో చూడాలి