ఇంట్లో  తులసి మొక్క ఉంటే మంచిదట..

తులసిని సాక్షాత్తు  లక్ష్మీ దేవిగానే కొలిచే హిందువులు

ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే  మంచి జరుగుతుందని నమ్మకం

తులసి మొక్క మీద నుంచి వీచే గాలి ఇల్లంతా పరచుకుంటే మంచిది

తులసి ఆకుల్లో యాంటీ సెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి 

దేవాలయాల్లో తీర్థాన్ని తులసి ఆకులతోనే తయారు చేస్తారు

తులసి రసాన్ని కలుపుకొని తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది