లెమన్ టీ ఆరోగ్యానికి
హానికరమా?
లెమన్ టీలో నిమ్మరసం కలవడం వల్ల.. దాని
యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి
లెమన్ టీ లో ఉండే అధిక ఆమ్ల కంటెంట్
ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.
లెమన్ టీని ఎక్కువసార్లు తీసుకుంటే పళ్ల మీద
ఉండే ఎనామిల్ కోల్పోతారు.
నిమ్మకాయలోని ఆక్సలైట్లు మూత్రపిండాల్లో రాళ్లకు
దోహద పడతాయి.
ఇందులోని కెఫిన్ నిద్రలేమి, హృదయ
స్పందన రేటును పెంచేస్తాయి.
లెమన్ టీని సాయంత్రం లేదా రాత్రి వేళ అసలు
తీసుకోకూడదు.