భాను అథియా  బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్  గాంధీ మూవీ

గుల్జర్  బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లిరిసిస్ట్  స్లమ్ డాగ్ మిలియనీర్ (జయ హో)

ఏఆర్ రెహమాన్  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అండ్ ఒరిజినల్ సాంగ్  స్లమ్ డాగ్ మిలియనీర్ (జయ హో)

రసూల్ పూకుట్టీ  బెస్ట్ సౌండ్ మిక్సింగ్  స్లమ్ డాగ్ మిలియనీర్

సత్యజిత్ రాయ్  లైఫ్ టైమ్ అచీవ్ మెంట్  అవార్డ్ 

ఇక నేడు జరగబోతున్న ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయ్యింది. ఈ సాంగ్ ఆస్కార్ అందుకుంటుందో లేదో చూడాలి