సత్య జిత్ రే (డైరెక్టర్) లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు

గుల్జార్ (గీత రచయిత) బెస్ట్ ఒరిజినల్ సాంగ్  స్లమ్ డాగ్ మిలియనీర్ (జయహో)

ఏఆర్ రెహమాన్  ఉత్తమ సంగీత దర్శకుడు  స్లమ్ డాగ్ మిలియనీర్

రసూల్ పూకుట్టీ  బెస్ట్ సౌండ్ మిక్సింగ్  స్లమ్ డాగ్ మిలియనీర్ (జయహో సాంగ్)

భాను అతియా  బెస్ట్ క్యాస్టూమ్ డిజైనర్  గాంధీ(1982)

ఈసారి ఆస్కార్ అవార్డులకు రామ్ చరణ్, తారక్ నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.. ఎవరికి వస్తుందో చూడాలి